గుంటూరులో కలుషిత నీరు తాగి 30 మంది పిల్లలు అస్వస్థత

గుంటూరు: నగరంలో కలుషిత నీరు తాగి 30 మంది పిల్లలు అస్వస్థత గురయ్యారు. ఆటోనగర్ సమీపంలోని తారకరామ నగర్‌లో ఘటన జరిగింది. నగర పాలక సంస్థ విడుదల చేసిన నీళ్లు తాగి విద్యార్థుల అస్వస్థతకు గురయినట్లు తెలుస్తోంది. పిల్లలను జీజీహెచ్‌కు తరలించారు. పిల్లల పరిస్థితిపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Social media & sharing icons powered by UltimatelySocial