జగన్ భద్రతా సిబ్బంది, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట

కడప: వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతా సిబ్బంది, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ప్రజా సంకల్పయాత్ర పేరిట జగన్ పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాదయాత్ర శనివారం కడప జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామం వద్దకు చేరుకుంది. అయితే… జగన్ దగ్గరకు వెళ్లేందుకు వైసీపీ కార్యకర్తలు పెద్దఎత్తున వచ్చారు. దీంతో వారందరినీ జగన్ భద్రతా సిబ్బంది తోసేసారు. ఆగ్రహానికి గురైన వైసీపీ కార్యకర్తలు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగడంతో తోపులాట జరిగింది. అనంతరం తమను జగన్ దగ్గరకు  అనుమతించలేదంటూ వైసీపీ కార్యకర్తలు నిరసనకు 

Leave a Reply

Social media & sharing icons powered by UltimatelySocial