ప్రార్థన సమయంలోనూ ఫోన్ల వాడకమేనా?

ఇక్కడకు వచ్చిన వేలాదిమంది సమక్షంలో నేను ప్రార్థనలు నిర్వహిస్తుంటే.. చాలామంది స్మార్ట్‌ ఫోన్లతో ఫొటోలు తీస్తున్నారు. ఈ సమయం పూజలకు మాత్రమే కేటాయించాలి.. ఫొటోలు తీయడానికి కాదు. సామాన్య భక్తులు మాత్రమే కాదు బిషప్పులు కూడా ఫోన్లతో ఫొటోలు తీయడంలో నిమగ్నమయ్యారు. ఇది చాలా బాధాకరం. ఫోన్లు పక్కన పెట్టండి..మానవత్వాన్ని పెంపొందించండి.
– పోప్‌ ఫ్రాన్సిస్‌

Leave a Reply

Social media & sharing icons powered by UltimatelySocial