సినిమా

All News About Movies, Movie Reviews, Actors New Updates.

”గబ్బర్‌సింగ్ 3”- డైరెక్టర్ స్టోరీతో రెడీ!

March 14, 2018

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్‌సింగ్’ చిత్రంతో తిరుగులేని హీరోగా బాక్సాఫీస్ వద్ద తన స్టామినా ఏంటో చూపించాడు. ఆ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ స్వయంగా పవన్ అభిమాని కావడంతో, ఆ సినిమాతో అభిమానిగా తన ప్రతాపం మొత్తం చూపించాడు. పవన్ అభిమానులకు ఫుల్ మీల్స్‌ని ఆ చిత్రంతో అందించాడు హరీష్. ఆ చిత్రం ఇచ్చిన విజయంతో పవన్ కూడా గబ్బర్‌పై మమకారాన్ని పెంచుకుని, ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చేశాడు. ఆ చిత్ర […]

Read More

అనుష్కకు ప్రభాస్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారట..

November 10, 2017

బర్త్‌డే అయితే సెలబ్రిటీలు ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకోవడం కామన్. అయితే ప్రభాస్.. అనుష్క మధ్య లవ్ ఎఫైర్ ఉందని పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ తరుణంలో ఒకరి బర్త్‌డేకి మరొకరు గిఫ్ట్స్ ఇచ్చుకున్నారనే వార్త సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల ప్రభాస్ బర్త్‌డే జరుపుకున్నారు. ఆయన బర్త్‌డే అనుష్క బ్యూటిఫుల్ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. ఈ వార్త మీడియాలో చాలా ప్రముఖంగా నిలిచింది. తాజాగా ఈ నెల 7న అనుష్క తన బర్త్‌డేను జరుపుకుంది. ఈ సందర్భంగా […]

Read More

‘రంగస్థలం’పై మంచు మనోజ్ ట్వీట్..

November 6, 2017

విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మూవీ రంగస్థలం 1985. సుకుమార్ డైరెక్షన్‌లో రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. 1985లో గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సినిమా తెరకెక్కుతోంది. వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ఆడియో, మూవీ రిలీజ్ కోసం తాను ఎంతగానో ఎదురు చూస్తున్నానని మంచు మనోజ్ ట్వీట్ చేశారు. “నా అన్న రామ్ చరణ్ సాంగ్స్ వినిపించిన దగ్గర నుంచి.. రంగస్థలం నన్ను వెంటాడుతోంది. ఆడియో […]

Read More

ప్రభాస్ నిర్ణయం.. ‘సాహో’ యూనిట్‌ను టెన్షన్ పెడుతోంది..

October 31, 2017

బాహుబలి తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సాహో. ఈ సినిమా బాహుబలి రేంజ్‌కు తగ్గకుండా ఉండేందుకు ప్రభాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సుజిత్ డైరెక్షన్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ నటిస్తోంది. వచ్చే ఏడాది ప్రథమాంకంలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్రయత్నిస్తోంది. అయితే ఈ మూవీలో కీలకమైనవి యాక్షన్ సన్నివేశాలు.     వీటి కోసం హాలీవుడ్ నుంచి మాస్టర్లను రప్పించి వారి ఆధ్వర్యంలో యాక్షన్ […]

Read More

నిన్న ఉపాసన.. నేడు ఛార్మీ

October 31, 2017

జడలబర్రెపై రామ్‌చరణ్ కూర్చొని ఉన్న పిక్‌ని పోస్ట్ చేసి మిస్టర్ సి. ని రైడ్‌కి తీసుకెళుతున్నా..అంటూ రామ్‌చరణ్ భార్య ఉపాసన తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్విట్ పోస్టయిన కొన్ని గంటల్లోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. భార్యభర్తలు ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకి చిహ్నంగా ఈ పిక్‌ని మెగాభిమానులు వర్ణిస్తూ.. జై చరణ్ అంటూ షేర్ చేస్తూ రిప్లైలు ఇచ్చారు.   అయితే ఇప్పడదే జడలబర్రెతో ఉన్న పిక్‌ని హీరోయిన్ ఛార్మీ […]

Read More

ఉన్నది ఒక్కటే జిందగీ రివ్యూ

October 27, 2017

నిర్మాణ సంస్థః స్ర‌వంతి సినిమాటిక్స్‌, పి.ఆర్‌.సినిమాస్‌తారాగ‌ణంః రామ్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌, లావ‌ణ్య త్రిపాఠి, శ్రీ విష్ణు, ప్రియ‌దర్శి, కిరిటీ, రాజ్ మాదిరాజ్ త‌దిత‌రులుసంగీతంః దేవిశ్రీ ప్ర‌సాద్‌ఛాయాగ్ర‌హణంః స‌మీర్ రెడ్డికూర్పుః శ్రీక‌ర్ ప్ర‌సాద్‌క‌ళః ఎ.ఎస్‌.ప్ర‌కాష్‌నిర్మాతః కృష్ణ‌చైత‌న్య‌ద‌ర్శ‌క‌త్వంః కిషోర్ తిరుమ‌ల‌ ప్ర‌తి వ్య‌క్తి జీవితంలో ప్రేమ‌, స్నేహం రెండు ముఖ్య‌మైన‌వే. వేటి ప్రాధాన్య‌త దానికుంటుంద‌న‌డంలో ఏ సందేహం లేదు. వ్య‌క్తుల‌ను బట్టి, ప‌రిస్థితుల‌ను బ‌ట్టి కూడా ఆధార‌ప‌డి ఉంటుంది. ఇలాంటి పాయింట్ మీద‌నే ద‌ర్శ‌కుడు కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కించిన చిత్రం `ఉన్న‌ది ఒక‌టే జింద‌గీ`. రామ్‌, కిషోర్ తిరుమ‌ల కాంబినేష‌న్‌లో గ‌తంలో […]

Read More

వెంకీ సినిమాకు వెరైటీ టైటిల్‌?

October 26, 2017

రానాతో `నేనే రాజు నేనే మంత్రి` సినిమా చేసిన డైరెక్ట‌ర్ తేజ ఇప్పుడు విక్ట‌రీ వెంక‌టేష్‌తో సినిమా చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. బాల‌కృష్ణ హీరోగా చేయ‌బోయే ఎన్టీయార్ బ‌యోపిక్ కంటే ముందే ఈ సినిమాను ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. ఈ సినిమా గురించి రోజుకో కొత్త వార్త బ‌య‌టికొస్తోంది.   ఈ సినిమాలో విల‌న్ పాత్ర‌కు నారా రోహిత్‌ను తీసుకున్నార‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమాలో వెంకేట‌ష్ ఓ ప్రొఫెస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారని కూడా అంటున్నారు. తాజాగా ఈ సినిమాకు […]

Read More

మీడియా వార్తలు తప్పు… ‘విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ’పై దాడులు చేయలేదు: జీఎస్టీ డీజీ

October 24, 2017

విశాల్ నివాసం, కార్యాలయంపై దాడులు అవాస్తవం మీడియా అబద్ధం చెబుతోంది మేము దాడులు చేయలేదు సినీ నటుడు విశాల్ నివాసం, కార్యాలయంపై జీఎస్టీ అధికారులు దాడులు చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలను చెన్నై జోన్ జీఎస్టీ డీజీ ఖండించారు. మీడియా ప్రసారం చేసిన వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేసిన ఆయన, చెన్నైలోని వడపళనిలో విశాల్‌ కు చెందిన చిత్ర నిర్మాణ సంస్థ కార్యాలయంలో మధ్యాహ్నం 2 […]

Read More

రామ్ ను ప్లేబాయ్ అనేశాడు

October 14, 2017

రామ్ ను ప్లేబాయ్ అనేశాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ ను అందమైన ప్లేబాయ్ అనేశాడు దేవిశ్రీ ప్రసాద్. ‘ఉన్నది ఒకటే జిందగీ’ ఆడియో వేడుకలో మాట్లాడుతూ దేవి ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘‘రామ్ ను నేను రామ్ బాయ్ అంటా. అతను దేవీ బాయ్ అంటుంటాడు. కానీ నేను రామ్ బాయ్ అనడంలో ఒక అర్థముంది. అతనో అందమైన ప్లేబాయ్.. అందుకే రామ్ బాయ్ అని అంటుంటాను. మరి అంత అందంగా ఉంటే తప్పదు కదా. రామ్ […]

Read More

ఎల్లా! నమితతో పెళ్లా?

October 14, 2017

ఎల్లా! నమితతో పెళ్లా?     ఎల్లా! నమితతో శరత్‌బాబు పెళ్లా? అని శుక్రవారం ఒకటే చర్చ. ఇద్దరూ లవ్‌లో ఉన్నారట అని ఫిల్మ్‌నగర్‌లో గాసిప్పురాయుళ్లు ప్రచారం చేసిన వార్త కాసేపు బాగానే షికారు చేసింది. కలిసి పని చేస్తున్న ఓ హీరో–హీరోయిన్‌ మధ్య ఎఫైర్‌ ఉందనే వార్త వస్తే… అందులో ఎంతో కొంత నిజం ఉంటుందనే అనుమానం రాక మానదు. నమిత ఉంటున్నది చెన్నైలో. శరత్‌బాబు ఇటు హైదరాబాద్‌ అటు చెన్నై.. బెంగళూరుల్లో ఉంటుంటారు. అఫ్‌కోర్స్‌ […]

Read More
Social media & sharing icons powered by UltimatelySocial